Chiyaan Vikram కు హార్ట్ ఎటాక్ కాదట... అసలు విషయం ఇదే *Celebrity | Telugu OneIndia

2022-07-08 2,696

Chiyaan Vikram has been admitted to a private hospital in Chennai due to a high fever. sources close to Chiyaan Vikram rubbished the rumours and confirmed that he is not in ICU and is recovering well | తమిళ స్టార్ హీరో విక్రమ్ గుండెపోటు కారణంగా హాస్పిటల్ పాలయ్యారని అటు తమిళ సహా తెలుగు మీడియా వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అది నిజం కాదని విక్రమ్ సన్నిహిత వర్గాల వారు ఆ వార్తలను ఖండించారు.

#ChiyaanVikram
#PonniyinSelvan

Videos similaires